విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: గొట్టిపాటి 1 y ago
AP : విద్యుత్ శాఖ బీసీ ఉద్యోగుల సంఘం డైరీ, క్యాలెండర్‌ని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు సంఘం నేతలు. సమస్యల పరిష్కారంపై మంత్రి గొట్టిపాటి సానుకూలంగా స్పందించారు. విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.